కొన్ని సినిమాలు రిలీజ్ టైమ్‌లో పెద్దగా ఆడవు కానీ.. ఆ తర్వాత పోను పోను ఆడియెన్స్‌లో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటుంటాయి. అలాంటి సినిమాల్లో పిలిస్తే పలుకుతా సినిమా ఒకటి. ఈ సినిమా గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ.. 90's కిడ్స్‌కు మాత్రం ఇదొక వండర్.