Pinaka Movie: ఉత్కంఠ రేకెత్తిస్తున్న 'పినాక' టైటిల్ టీజర్.. నెక్స్ట్ లెవల్‌లో ఉందిగా..!

2 weeks ago 3
'పినాక' టీజర్ విడుదలైయింది. టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విజువల్ ట్రీట్‌ను అందించింది. గోల్డెన్ స్టార్ గణేష్ క్షుద్ర, రుద్రగా స్టన్నింగ్ న్యూ అవాతర్ లో తన వెర్సటాలిటీ చూపించారు.
Read Entire Article