Pindam TV Premier Date: వణికించే తెలుగు హారర్ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది.. ప్రీమియర్ డేట్ ఇదే
5 months ago
7
Pindam TV Premier Date: వణికించే హారర్ మూవీ 9 నెలల తర్వాత టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు టీవీలోనూ రాబోతోంది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.