Plane crash: విమాన ప్రమాదంలో చనిపోయిన కో-పైలట్‌ ఆ హీరో బంధువు? అసలు విషయం ఇదీ..!

1 year ago 34
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. రాజకీయ నాయకులతో పాటు చాలామంది సెలబ్రిటీలు వీరికి సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిన వారిలో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే (Vikrant Massey) బంధువు ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
Read Entire Article