Political Comedy OTT: కీర్తిసురేష్ పొలిటిక‌ల్ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఏ రోజు నుంచంటే?

4 months ago 7

Political Comedy OTT: కీర్తిసురేష్ లేటెస్ట్ పొలిటిక‌ల్ కామెడీ మూవీ ర‌ఘుతాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ర‌ఘుతాత మూవీకి సుమ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Read Entire Article