Political Thriller OTT: తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ లక్ష్మీ కటాక్షం థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సాయికుమార్ లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీలో వినయ్, అరుణ్, దీప్తి వర్మ, ఆమని ముఖ్య పాత్రల్లో కనిపించాడు.

11 months ago
13







English (US) ·