Political Thriller OTT: ఓటీటీలోకి తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

11 months ago 11

Thriller OTT: అప్స‌ర‌రాణి హీరోయిన్‌గా న‌టించిన తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ రాచ‌రికం థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఏప్రిల్ 11 నుంచి ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టించాడు.

Read Entire Article