Political Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన మ‌మ్ముట్టి మ‌ల‌యాళం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - 18 ఏళ్ల త‌ర్వాత స్ట్రీమింగ్‌

3 weeks ago 4

Thriller OTT: మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మ‌ల‌యాళం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ న‌స్రాని ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2007లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ 18 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం.

Read Entire Article