Pooja Hegde: నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌తో నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
2 weeks ago
2
అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు మన్మధుడు నాగార్జున. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున ఒక సంచలనం. ఇప్పటి తరానికి నాగార్జున అంటే సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు వంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి.