Poonam Kaur on Trivikram: త్రివిక్రమ్‍ను ప్రశ్నించాలి: హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

4 months ago 7
Poonam Kaur on Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‍పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేశారు. ఆయనను టాలీవుడ్ పెద్దలు ప్రశ్నించాలంటూ ఓ పోస్ట్ చేశారు. ఆయనపై గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వెల్లడించారు. 
Read Entire Article