Poonam vs Trivikram:టాలీవుడ్‌లో ఉన్న కాంట్రవర్సీల్లో పూనమ్ కౌర్ ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్. ఆ మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సైతం పలు సందర్భాల్లో పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్లు చేసింది పూనమ్.