Popular Heroine: వార్నీ, ప్రభాస్‌నే వెనక్కి నెట్టేసింది.. ఈ పిల్ల గురించి తెలిస్తే బిత్తరపోతారు భయ్యా

7 months ago 17
సినిమాలు చూసే అందరికీ IMDb అంటే తెలిసే ఉంటుంది. దీని పూర్తి పేరు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (Internet Movie Database). ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యాక్టర్స్, డైరెక్టర్స్, టీవీ ప్రోగ్రామ్స్ గురించి సమగ్ర సమాచారాన్ని అందించే అతిపెద్ద ఆన్‌లైన్ డేటాబేస్.
Read Entire Article