Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్.. షాక్‌లో ఇండస్ట్రీ

5 hours ago 2
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్‌ రాయదుర్గం మైహోం భుజాలోని అపార్ట్‌మెంట్స్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article