Poyiraa Mama Song Lyrics Kubera: కుబేర సినిమా నుంచి అదిరిపోయేలా ఎనర్జిటిక్ మాస్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. మీరూ పాడుకోండి!
2 hours ago
1
Poyiraa Mama Song Lyrics Kubera: కుబేర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఈ పాట చాలా ఎనర్జిటిక్‍గా ఉంది. మాస్ స్టెప్‍లతో అదరగొట్టారు ధనుష్. ఈ సాంగ్ రిలిక్స్ ఇక్కడ చూడండి.