Prabhas and Santosh Sobhan Conversation | దా..నా ఫోన్ నెంబర్ ఇస్తా ఊరికే కాల్ చేస్తే తంతా..!| N!8S

5 months ago 32
కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్‌తో జరిగిన ఫుల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రత్యేక సంభాషణలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కూడా చర్చ జరిగింది. హీరో సంతోష్ శోభన్ తన పాత్ర, సినిమా అనుభవాలు, షూటింగ్ మజిలీలు గురించి పంచుకోగా, హీరోయిన్ మానస వారణాసి మూవీ గురించి, తన పాత్ర ప్రాధాన్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.#prabhas #santoshsobhan #couplefriendly
Read Entire Article