Prabhas Crazy Words About Director Puri Jagannadh |పూరీ జగన్నాథ్ గారిలా ఎవరూ రాయలేడు! | N18S

2 months ago 13
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ గురించి చేసిన ఆసక్తికర మరియు సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తన స్టైల్‌లో పూరి జగన్నాథ్ గురించి మాట్లాడిన విధానం అభిమానులను ఆకట్టుకుంది.#Prabhas #PuriJagannadh #tollywood
Read Entire Article