Prabhas Marriage: స్టార్ హీరోకి పెళ్లి తంటాలు,పెద్దమ్మ పూజలు.. ఫిక్సైతే అన్నవరంలోనే పెళ్లి

1 year ago 23
Prabhas Marriage: సినీ హీరో ప్రభాస్ పెళ్లి కోసం ప్రభాస్ పెద్దమ్మ( కృష్ణంరాజు సతీమణి) అయిన శ్యామల దేవి ప్రత్యేక పూజలు చేస్తున్నారు..ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్న అనేక ఆలయాల్లో ఆమె ప్రభాస్ పెళ్లి కొరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Read Entire Article