Prabhas Net Worth: ప్రభాస్ నెట్‌ వర్త్‌ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. రెబల్ స్టార్ రేంజ్ మామూలుగా లేదుగా!

6 months ago 29
ఇండియా సినిమా రేంజ్ చాలా పెరిగింది. ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్‌ని టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్నారు. బడ్జెట్‌తోపాటు కలెక్షన్స్‌ కూడా పెరిగాయి. నిజానికి ప్యాన్‌ ఇండియా మూవీ కల్చర్‌ తీసుకొచ్చిన ఘనత రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కే దక్కుతుంది.
Read Entire Article