Prabhas Wayanad donation: ప్రభాస్ నిజంగా రాజే.. రెబల్ స్టార్ పెద్ద మనసు.. వయనాడ్ బాధితుల కోసం ఏ హీరో ఇవ్వనంత భారీ సాయం
5 months ago
8
Prabhas Wayanad donation: ప్రభాస్ రాజు తాను నిజంగా రాజే అని నిరూపించుకున్నాడు. రెబల్ స్టార్ పెద్ద మనసు చాటుకున్నాడు. వయనాడ్ బాధితుల కోసం భారీ ఆర్థిక సాయం చేశాడు.