Prabhas: ఇండస్ట్రీలో ఎవరికీ లేని ఈ 5 స్కిల్స్ ప్రభాస్ సొంతం.. అందుకే పాన్ ఇండియా హీరో అయ్యాడు!

1 week ago 3
ఇండియాలో ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. తెలుగులో రెబల్‌స్టార్‌గా పాపులర్ అయ్యి, పాన్ ఇండియా లెవల్‌కి ఎదిగిన హీరో ప్రభాస్ (Prabhas). బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ ఇమేజ్ వరల్డ్‌వైడ్‌గా పెరిగిపోయింది.
Read Entire Article