Prabhas: ఇన్‌స్టాలో డ్యాన్స్ వీడియోలతో ప్రభాస్ సరసన ఛాన్స్... దేవకన్య అంటున్న ఫ్యాన్స్

5 months ago 7
Prabhas New Film Heroine: ఈ వేడుకలో అందరి చూపులు మాత్రం హీరోయిన్ ఇమాన్విపైనే ఉన్నాయి. అసలు ఎంత చక్కగా ఉందో ఈ బ్యూటీ. ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసిందని తెలియగానే.. అసలు ఎవరీ దేవకన్య, ఇప్పటి వరకు ఏం సినిమాలు చేసిందని నెటీజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
Read Entire Article