Prabhas: ఒకే ఒక్క ఫోన్ కాల్.. జూ. ఎన్టీఆర్ లైఫ్ టర్న్ అంతే! దీని వెనుక ప్రభాస్ ఉన్నాడా
13 hours ago
3
Jr Ntr: సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఊహించలేం. ఇలానే జూ, ఎన్టీఆర్- ప్రభాస్ ఇద్దరికి సంబంధించిన ఓ ఇష్యూ సంచలనంగా మారింది.