Prabhas: ఓరి నాయనో... ప్రభాస్ సినిమాలో విలన్‌గా త్రిష.. ఇదెక్కడి అరాచకంరా నాయనా..!
5 months ago
8
Prabhas-Trisha: ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటేసింది. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే, ఒక్క తెలుగునాటే కాదు.. యావత్ ఇండియా ఎదురు చూస్తుంది. ఖాన్‌లు, కపూర్‌లు సైతం ఇప్పుడు ఆడియెన్స్‌కు కనిపించడం లేదు.