Prabhas: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ప్రభాస్... ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ అన్న!

8 months ago 8
ప్రభాస్.. ఆయన గురించి మనం మాట్లాడటం కాదు.. బాక్సాఫీస్ కలెక్షన్లు మాట్లాడతాయి. అసలు.. డార్లింగ్ సినిమాలు రిలీజవుతున్నాయంటే చాలు నెల రోజుల ముందు నుంచే హడావిడి కనిపిస్తుంది. తెలుగు సినిమాకు పాన్ ఇండియా భీజం పడిందే ఈ హీరోతో. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో. రీల్‌లో మాత్రమే కాదు రియల్ హీరో డార్లింగ్.
Read Entire Article