Prabhas: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన పాకిస్తానీ మిలటరీ ఆఫీసర్ కూతురు.. ఏకంగా ప్రభాస్‌ తోనే..

4 months ago 10
దర్శకుడు హను రాఘవపూడి తన తదుపరి చిత్రంలో ప్రభాస్‌తో నటించడంతో ఇమాన్వి హఠాత్తుగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో శుభ ముహూర్తానికి సంబంధించిన చిత్రాలు రివీల్ అవ్వగానే ఈ బ్యూటీపై అందరూ ఫిదా అయిపోయారు. మరి ఇమాన్వీకి పాకిస్థాన్‌తో సంబంధాలు ఏంటో తెలుసా?
Read Entire Article