Prabhas: థియేటర్‌లో సినిమా చూసిన ప్రభాస్.. ఎవరితోనో తెలుసా?
8 months ago
11
ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. థియేటర్‌లో సినిమాలు చూడాలని, వైబ్‌ను ఎంజాయ్ చేయాలని వాళ్లకు కూడా ఉంటుంది. అలాగే తాజాగా మన డార్లింగ్ ప్రభాస్‌కు కూడా రీసెంట్‌గా థియేటర్‌కు వచ్చి సినిమా చూశాడు. అది కూడా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి.