Prabhas: ది రాజా సాబ్ కోసం రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ త్యాగం చేసిన ప్రభాస్..!

1 month ago 4
శుక్రవారం రిలీజైన రాజాసాబ్ సినిమాకు కనీసం యావరేజ్ అనే టాక్ కూడా రాలేదు. యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ తప్పితే మిగితా వాళ్లు ఎవ్వరూ కూడా సినిమా పర్వాలేదు ఓ సారి చూసేయొచ్చు అని చెప్పలేకపోయారు.
Read Entire Article