Prabhas: ది రాజాసాబ్.. కొత్తగా 8 నిమిషాలు యాడ్, మిక్స్‌డ్ టాక్‌లో బుకింగ్స్ జోరు!!
1 month ago
2
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. తొలుత ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా టికెట్ బుకింగ్స్ లో మాత్రం జోరు కనిపిస్తోంది.