Prabhas: ది రాజాసాబ్‌లో హీరోయిన్ మాళవికను చూశారా? చీరకట్టులో అదరగొట్టిందిలే..

4 months ago 7
ప్రభాస్- మారుతి కాంబోలో రాబోతున్న ది రాజాసాబ్‌ మూవీ నుంచి తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
Read Entire Article