Prabhas: ప్రతీ నెల వాళ్లకు డబ్బులు పంపిస్తున్న ప్రభాస్.. ఇంత మంచోడివేంటి డార్లింగ్!

7 months ago 25
కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోల గురించి వినిపించే విషయాలు సినిమా సెట్లలో, బాక్సాఫీస్ రికార్డులలో ఉండవు. వెలుగుల మధ్య కనిపించే విజయాల కంటే, లైమ్‌లైట్‌కు దూరంగా సైలెంట్‌గా చేసే మంచి పనులే వాళ్ల నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి.
Read Entire Article