Prabhas: ప్రభాస్ అభిమానులకు అలర్ట్.. రాజాసాబ్ పార్ట్ 2పై డైరెక్టర్ మారుతి క్లారిటీ
9 months ago
18
ఈ మధ్యకాలంలో సీక్వల్ సినిమాల హడావిడి మరీ ఎక్కువైంది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా రాబోతున్న రాజాసాబ్ సినిమా సీక్వల్ పై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ మారుతి.