Prabhas: ప్రభాస్ ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా?.. ఇల్లు కాదు మామ ఇంద్రభవనం!

3 months ago 9
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు ఎంత భారీగా ఉంటాయో, ప్రభాస్ లైఫ్ స్టైల్ కూడా అంతే గ్రాండ్‌గా ఉంటుంది. సినిమాల్లో రాజులా కనిపించే మన డార్లింగ్, నిజజీవితంలోనూ రాజులాగే బతుకుతున్నాడు.
Read Entire Article