Prabhas: ప్రభాస్ పెళ్లి ఆమెతోనే..! దిమ్మతిరిగే సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్
1 week ago
4
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్. బహుబలి ప్రభాస్ పెళ్లి కోసం సినీ ప్రియులతో పాటు యావత్ దేశం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ పెళ్లిపై, మెగా హీరో రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.