Prabhas: ప్రభాస్ ప్రైవేట్ ఫొటోస్ లీక్.. యంగ్ లేడీకి ముద్దులు! ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు
1 year ago
10
ఓ యంగ్ లేడీకి సరదాగా ముద్దు పెడుతూ కనిపించారు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు? అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది.