Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఏందయ్యా ఈ బంపర్ ఆఫర్‌లు... మొన్న కల్కీ, ఇప్పుడు రాజాసాబ్..!
5 months ago
12
Raja saab latest update will make Prabhas fans crazy: సునామి అంటే మాములు సునామీ కాదు.. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.1100 కోట్లు రీసౌండ్ వినిపించింది. ఇదే జోరు కొనసాగితే ఫైనల్ రన్‌లో ఈ సినిమా రూ.1200 కోట్లు కూడా కొల్లగొట్టేలానే ఉంది.