Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. ఫౌజీ నుంచి రెండు అప్‌డేట్లు!

4 months ago 7
ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్‌తో బిజీగా గడుపుతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాను హను రాఘవపూడీ పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాడట.
Read Entire Article