Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా... ఈశ్వర్‌తో పాటు ఆ బ్లాక్ బస్టర్ సినిమా కూడా..!
5 months ago
6
Prabhas: గతేడాది నుంచి ఈ ట్రెండ్ మరింత జోరు అందుకుంది. కొన్ని బీభత్సమైన కలెక్షన్లు తీసుకొస్తే... మరికొన్ని మాత్రం 4కే ప్రింట్ కోసం ఖర్చు చేసిన డబ్బులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయాయి.