Prabhas: ప్రభాస్ బాహుబలి ది ఎపిక్ కొత్త ట్రైలర్ చూశారా? హైక్వాలిటీతో అదిరిపోయింది బాసూ..!
4 months ago
8
'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్‌క్లూజన్' రెండు చిత్రాలను కలిపి, ఒకే అద్భుతమైన సినిమాగా 'బాహుబలి – ది ఎపిక్' పేరుతో మళ్లీ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు.