జీరో ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి హై ఎక్స్‌పెక్టేషన్స్‌కు వెళ్లిన సినిమా రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్‌లో సాలిడ్ బజ్ ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. అంతకంటే ముందు టీజర్ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది.