Prabhas: ప్రభాస్ స్పిరిట్.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

7 months ago 9
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'స్పిరిట్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీపికా పదుకొణే స్థానంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ఎంపికయ్యారు. సెప్టెంబర్ చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది.
Read Entire Article