Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో విలన్‌గా ఆ బాలీవుడ్ స్టార్‌ను దింపబోతున్నారా?
5 months ago
9
ఇప్పకిప్పుడు ఇండియాలో బిజీయెస్ట్ హీరో ఎవరయ్యా అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. అసలు డార్లింగ్ ఎప్పుడు ఏ సినిమా సెట్‌లో ఉంటున్నాడో కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. అలా అని ప్రభాస్ చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ సినిమాలు చేయడం లేదు.