Prabhas: ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌లో ప్రభాస్ పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

1 year ago
29







English (US) ·