Prabhas: ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్‌లో ప్రభాస్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న అప్‌డేట్..!

5 months ago 12
Prabhas Next Film: ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్లని ప్రభాస్-హను రాఘవపూడి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని ఇన్నీ కావు. సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాస్ కనిపిస్తే.. ప్రతీ సీన్ గూస్ బంప్స్ పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్ అప్పుడే చర్చలు పెట్టుకుంటున్నారు.
Read Entire Article