Prabhas: 'బాహుబలి – ది ఎపిక్' సెన్సార్ రిపోర్ట్.. సినిమా రన్ టైమ్ ఎంతో తెలుసా?
4 months ago
6
'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్‌క్లూజన్' రెండు చిత్రాలను కలిపి, ఒకే అద్భుతమైన సినిమాగా 'బాహుబలి – ది ఎపిక్' పేరుతో మళ్లీ విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేశారు.