Prabhas: మారుతికి ప్రభాస్ మరో ఛాన్స్.. త్వరలోనే భారీ సినిమా రాబోతోందా? ఇదిగో క్లారిటీ
1 month ago
4
మారుతి- ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమా ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో వీరిద్దరి కాంబోలో మరో సినిమా సెట్టయిందనే టాక్ వింటున్నాం. తాజాగా దీనిపై మారుతి టీం క్లారిటీ ఇచ్చింది.