Prabhas breaks rajamouli record in just 20 days: చాలా మంది స్టార్ హీరోలు వంద కోట్లు కొట్టడానికి అష్ట కష్టాలు పడుతుంటే.. ప్రభాస్ మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 6 సినిమాలతో తొలిరోజే వంద కోట్లకు పైగా కలెక్షన్లు కొట్టి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో నిరూపించాడు.