ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా ప్రభాస్ వన్ మ్యాన్ షో అనే టాక్ మాత్రం వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'రెబల్ సాబ్' సాంగ్ వీడియో వర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్. థియేటర్స్ లో బాగా ఆకట్టుకున్న ఈ సాంగ్ మీరు కూడా చూసేయండి మరి.