Prabhas: రోజుకు రూ.18 కోట్లు తీసుకున్న ఏకైక టాలీవుడ్ విలన్ ఎవరో తెలుసా?.. అది కూడా ప్రభాస్ సినిమాకు..!

5 months ago 29
‘‘నా ఫ్రెండ్‌ను ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే యాక్టర్‌గా చేసినందుకు థ్యాంక్స్ అని అశ్విని దత్ గారితో చెప్పాను. 20 రోజులకు రూ.150 కోట్లు అని నేను అనగానే, ఆయన స్పందిస్తూ.. ‘లేదు సార్, ఆయన కేవలం 10 రోజులే కేటాయించారు’ అని చెప్పారు.
Read Entire Article