Prabhas: షూటింగ్‌లో గాయపడ్డ ప్రభాస్... కాలికి స్వల్పగాయం..!

1 month ago 3
సినిమా షూటింగ్ ప్రభాస్ గాయపడ్డాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదశాత్తు గాయపడ్డాడు. ఈ విషయన్ని స్వయంగా ప్రభాస్ టీమ్ వెల్లడించింది.
Read Entire Article