Pragathi: నన్ను దరిద్రంగా తిట్టారు.. నటి ప్రగతి ఎమోషనల్

2 months ago 7
#Pragathi #Tollywood #3Roses3 Roses: త్రీ రోజెస్ మూవీ ఈవెంట్‌లో నటి ప్రగతి ఎమోషనల్ అయ్యారు. జిమ్‌లో తన వర్కౌట్స్‌పై సోషల్ మీడియాలో దరిద్రంగా తిట్టారని.. పవర్‌ లిఫ్టింగ్‌లో తనకు వచ్చిన మెడల్సే వారందరికీ సమాధానం అని ఆమె అన్నారు.
Read Entire Article